ప్రోద్దున్నె మా టివి పెడితే మొదట వచ్చే కారక్రమం "మీ అరోగ్యం మీ చేతిలో"
రాజుగారు చేప్పేవి వినటానికి బాగానేవున్నా, ఆచరణలో పెట్టటం కోంచం కష్టమే, అయితే ఒక్కసారి మొదలుపెడితే, మనకే ఎంతో మార్పు కనపడుతుంది.
ఇప్పుడు రాజుగారు ఈ అరోగ్యాలయం ను విజయవాడ దగ్గర స్థాపించారు. ఇది చాల మంచి అలోచన.
వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి http://www.manthenasatyanarayanaraju.org/